Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిపోర్టర్ పై అరీనా ఫైర్

Follow Udayam on Google
Sai Sep 03, 2026 11:24 AM జాతీయంక్రీడలు
రిపోర్టర్ పై  అరీనా ఫైర్ - Udayam
యూఎస్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో పోలినా ఇయాట్చెంకోపై 6-1, 6-1తో గెలిచిన అరైనా సబలెంకా.. టోర్నీకి ముందు పార్టీల గురించి అడిగిన విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాండ్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నంత మాత్రాన తాను శిక్షణకు దూరంగా లేనని స్పష్టం చేశారు. కోర్టులో తన ఆట, ఏకాగ్రతపై సంతృప్తిగా ఉన్నానని సబలెంకా తెలిపారు. వరుసగా మూడో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

Comments

G
Loading comments...