వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ చైతన్య వేదిక సభ్యులు పాలకొండ నక్కలపేట షిరిడి సాయి కల్యాణ మండపం లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులకోసం బేత శ్రీనివాసరాజు మాజిక్ షో చిన్నారులను బాగా ఆకట్టుకుంది.
పోటీలలో విజేతలకు 1st, 2nd, 3rd బహుమతులు ఇస్తూ, పోటీలలో పాల్గొన్నవారికి మొక్కలు పంపిణి చేసి ఉన్నారు.పల్లా కొండబాబు ఆహారం నీరు సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో పద్మలత జగన్మోహన్రావు న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

