Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సావిత్రిని పరామర్శించిన శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 6:49 AM మహబూబ్‌నగర్General
సావిత్రిని పరామర్శించిన శ్రీనివాస్ గౌడ్ - Udayam
పాలకొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పెంటయ్య భార్య సావిత్రి బ్రెయిన్ క్లాట్‌తో కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Comments

G
Loading comments...