వార్తలకు తిరిగి వెళ్లండి

సారపాక ముత్యాలమ్మ ఏరియాలో ఐటీసీ సౌజన్యంతో రూ.1.02 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, ఐటీసీ హెచ్‌ఆర్‌జీఎం చంగల్‌రావు, కాంగ్రెస్ నాయకుడు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ సొసైటీ ఛైర్మన్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

