వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్టేషన్ లో సిబ్బంది విధుల నిర్వహణ, కేసుల నమోదు పరిష్కారాలు, సమయపాలనపై రికార్డుల ఆధారంగా పరిశీలన చేశారు. ఎలాంటి కేసులు ఉన్న పరిష్కార మార్గాలు చట్ట బద్ధత చేపట్టాలని సూచించారు. పెండింగ్ కేసుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారం చేసుకునేలా చూడాలన్నారు. ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

