వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ లో కోతులు, కుక్కల బెడద నివారణకు ప్రత్యేక కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా ఎం.లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా సైదు చందు, ప్రధాన కార్యదర్శిగా కూనపుల్ల నర్సయ్య, కోశాధికారిగా టి.రాజు, సలహాదారుగా బింగి రాజన్న, కౌట్ల గారి నారాయణరెడ్డి, బంగ్లా రాజు, నర్సారెడ్డి , లక్ష్మన్న , మీరా నాగయ్య, శేఖ్ ఫహీం, నాగయ్య, తాటికొండ గోవర్ధన్, నవీన్ , తోకల నరేష్, బొల్లోజీ నర్సయ్య లను ఎన్నుకున్నారు
Comments
Loading comments...

