వార్తలకు తిరిగి వెళ్లండి
సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నం వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపు కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది.
ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Loading comments...

