Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతిక విద్యతో మంచి భవిష్యత్తు ఉంటుంది

Follow Udayam on Google
p.g.murthy Aug 25, 2026 1:49 PM మంచిర్యాలGeneral
సాంకేతిక విద్యతో మంచి భవిష్యత్తు ఉంటుంది - Udayam
సాంకేతిక విద్యతో మంచి భవిష్యత్తు ఉంటుందని జన్నారం ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ వై రమేష్ అన్నారు. కళాశాలలోని కోర్సులలో 3వ దశ అడ్మిషన్ల సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం కళాశాల అధ్యాపకులతో కలిసి మండలంలోని రాంపూర్, సింగరాయపేట గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, విద్యార్థులకు సాంకేతిక విద్యపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఐటిఐ, ఎటీసీ సెంటర్లలో మూడోదశ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు

Comments

G
Loading comments...