Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోటలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:14 AM కాకినాడGeneral
సామర్లకోటలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం - Udayam
సామర్లకోటలో ఆమ్ ఆద్మీ పార్టీ ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ వరదరాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పట్టణ సమగ్ర అభివృద్ధి, యువతకు ఉపాధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. స్థానికుడిగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.

Comments

G
Loading comments...