వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చుల వివరాలను పక్కాగా నిర్వహించాలని పెదపూడి మండల రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు సూచించారు. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఎన్నికల ఖర్చులు, ఎన్నికల సంఘం నిబంధనలపై ఝాన్సీ పలు అంశాలను వివరించారు.
Comments
Loading comments...

