వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరుతో పాటు పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం నుండి చిరు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా వాతావరణం వేడిగా ఉండటంతో పాటు ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజానీకం ఈ చిరుజల్లులతో వాతావరణం చల్లబడిందని తెలిపారు.
ఈ వర్షం వ్యవసాయ పనులకు కొంత అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

