Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు పరిసర ప్రాంతాలలో చిరు జల్లులు

Follow Udayam on Google
B Ganga Sep 06, 2026 4:19 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు రూరల్ ఏరియాలో చిరు జల్లులు పడ్డాయి.ఆదివారం మధ్యాహ్నం మండలంలో గుమడాం, దేవుబుచ్ఛంపేట, చంద్రపువలస, తదితర గ్రామాల్లో కొద్ది సేపు వర్షం పడింది. ఉదయం నుంచి వేసవిని తలపిస్తున్న ఎండలు కాస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వర్షం వలన కాస్త వాతావరణం చల్లగా మారినప్పటికీ, వర్షం తగ్గినప్పటి నుంచి మరల ఎండ కాసిందని వాపోతున్నారు.

Comments

G
Loading comments...