వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, సాహితీ శ్రవంతి ల సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 10,11 తేదీల్లో
నిర్వహిస్తున్న
సాహిత్య సమ్మేళనం యొక్క పోస్టర్ ను నగరం లోని ప్రముఖ కాలేజీల్లో ఒకటైన ఏ వి ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైన శ్రీమతి పి . కృష్ణ కుమారి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
Comments
Loading comments...

