Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాహిత్య సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 5:03 PM విశాఖపట్నంGeneral
సాహిత్య సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ - Udayam
విశాఖ అక్టోబర్ 10,11 తేదీల్లో అల్లూరి విజ్ఞానకేంద్రం మరియు సాహితీ స్రవంతిల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాహిత్య సమ్మేళనం యొక్క పోస్టర్ ను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఐ. విజయ్ బాబు గారి చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన నిర్వాహకులను అభినందించడం తో బాటు యువతీ యువకులను భాగస్వాములు చేస్తూ సృజన కారుల స్వరం నిర్వహించడం గర్వ కారణమని తెలిపారు

Comments

G
Loading comments...