Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 6:23 PM పార్వతీపురం మన్యంGeneral
సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి - Udayam
పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీలో ఏళ్లుగా సాగు చేస్తున్న పేద గిరిజనులు, దళితుల భూములకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.రాము డిమాండ్ చేశారు. రీసర్వేలో పేదల భూములకు తొలి ప్రాధాన్యం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినా, ప్రస్తుతం ఇతరుల భూములకే కొలతలు చేపడుతున్నారని ఆరోపించారు. సర్వే చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...