Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాధిక్ పై అమ్మాయిలపై ఆరోపణలు

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 10:58 AM విజయనగరంGeneral
సాధిక్ పై అమ్మాయిలపై ఆరోపణలు - Udayam
రైఫిల్ షూటింగ్ కోచ్ అయిన సాధిక్ వద్ద సౌజన్య కొడుకు కార్తికేయరెడ్డి కోచింగ్ తీసుకుంటున్నారు. బాలుడిని అడ్డుపెట్టుకొని తల్లితో సన్నిహితంగా మెలిగాడని తెలుస్తోంది. అంతేకాకుండా తన అకాడమీకి వచ్చే అమ్మాయిలు, మహిళలపై కన్నేసేవాడనే ప్రచారం ఉంది. వారిని ప్రత్యేకంగా పిలిపించుకొని ఎక్కడెక్కడో తాకేవాడని ఆరోపణలున్నాయి. అయితే 2022లో నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్ షూటింగ్ పోటీల్లో సాధిక్ గోల్డ్ పతకాలు సాధించాడు.

Comments

G
Loading comments...