Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణ వర్షాలకి జలమయమవుతున్న సిద్దాపూర్ రోడ్లు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 12:20 AM నిర్మల్General
సాధారణ వర్షాలకి జలమయమవుతున్న సిద్దాపూర్ రోడ్లు - Udayam
నిర్మల్ పట్టణంలోని సిద్ధాపూర్ రోడ్లు సాధారణ వర్షాలకు అద్వానంగా మారి గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని వీధి వాసులు పేర్కొంటున్నారు. ప్రధాన మురికి కాలువలలో చిత్తాచెదారం మురికి కూపాలు నిండిపోవడం ఎందుకు కారణమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ పురపాలక సంఘం పారిశుద్ధ్య సిబ్బంది దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని అన్నారు.

Comments

G
Loading comments...