Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయని ఎస్.జానకి కన్నుమూత

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 11, 2026 8:43 PM జాతీయంGeneral
గాయని ఎస్.జానకి కన్నుమూత - Udayam
ప్రముఖ సినీ గాయని ఎస్‌.జానకి (88) వృద్ధాప్య కారణాలతో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆమె మరణించినట్లు మనవరాలు అప్సర విద్యుల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దక్షిణ భారత గానకోకిలగా పేరొందిన జానకి వివిధ భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడారు. నాలుగు జాతీయ అవార్డులతో పాటు 33 ఫిల్మ్ అవార్డులు అందుకున్న ఆమె మృతి సంగీత రంగానికి తీరని లోటు.

Comments

G
Loading comments...