వార్తలకు తిరిగి వెళ్లండి
తల్లి హత్య కేసులో మరో ట్విస్ట్

ఉద్యోగం కోసం తల్లిని హత్య చేసిన రాజస్థాన్ యువతి ఆయుషి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తండ్రి విజయ్ శర్మ మరణంలోనూ ఆమె హస్తం ఉందని మృతురాలి సోదరుడు రాకేశ్ శర్మ ఆరోపించారు.
మెరుగైన వైద్యం అందకుండా ప్రణాళిక ప్రకారమే తండ్రిని ఆయుషి చంపేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి ఉద్యోగం తల్లికి రావడంతోనే, ఆమెను కూడా హత్య చేసిందని తెలిపారు.
Comments
Loading comments...