Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మమతలా బలహీన సీఎంను కాదు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 11, 2026 8:58 PM జాతీయంGeneral
మమతలా బలహీన సీఎంను కాదు - Udayam
సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోనని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి హెచ్చరించారు. తాను మమతా బెనర్జీలా బలహీన, పిరికి ముఖ్య‌మంత్రిని కాద‌ని ముర్షిదాబాద్ జిల్లా రెజీనగర్‌ బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఎవరిపేరును నేరుగా ప్రస్తావించకపోయినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏజేయూపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను ఉద్దేశించే సువేందు అధికారి ఈ హెచ్చరికలు చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...