వార్తలకు తిరిగి వెళ్లండి
వియత్నాంలో జరిగిన ఘోర బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించారు. సంఘటనా స్థలంలో మృతదేహాల దృశ్యాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. కాగా, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి 21 మందిని సురక్షితంగా రక్షించాయి.
మృతుల్లో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ ఉన్నట్లు సమాచారం. సమాచారం కోసం భారత ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
Comments
Loading comments...

