Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కారణంగా పలు వాహనాలు ఢీకొన్న ఘటన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 02, 2026 9:27 PM విశాఖపట్నంGeneral
ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కారణంగా పలు వాహనాలు ఢీకొన్న ఘటన - Udayam
బాబా బజార్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతి స్విఫ్ట్ కారులో బీచ్ రోడ్ వైపు వెళ్తుండగా, బాబా బజార్ సమీపానికి చేరుకున్న సమయంలో మహీంద్రా థార్ వాహనాన్ని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి, కారును వెనుక కుడివైపు ఢీకొట్టినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారుతో పాటు ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు సంబంధించి MVP పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.

Comments

G
Loading comments...