Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాలీకి వెళ్లకుండా అంబేద్కర్ యువజన నాయకుల ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Muthyam silari Sep 16, 2026 8:31 AM నిర్మల్General
ర్యాలీకి వెళ్లకుండా అంబేద్కర్ యువజన నాయకుల ముందస్తు అరెస్టు - Udayam
నిర్మల్‌లో నిర్వహించనున్న ర్యాలీకి వెళ్లకుండా దిలావర్పూర్‌కు చెందిన అంబేద్కర్ యువజన నాయకులను పోలీసులు బుధవారం ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అధ్యక్షుడు రావుల వీరేందర్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై హమారా ప్రసాద్ రాసిన పుస్తకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ర్యాలీలో పాల్గొనాలనుకున్న తమను అరెస్టు చేయడ ంఅన్యాయమన్నారు. ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...