Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవాణా శాఖ కార్యదర్శి ఇలంబర్తికి పొన్నం శుభాకాంక్షలు

Follow Udayam on Google
Harika Oct 29, 2026 4:11 PM హైదరాబాద్General
రవాణా శాఖ కార్యదర్శి ఇలంబర్తికి పొన్నం శుభాకాంక్షలు - Udayam
రవాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ ఆయనను అభినందించి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...