వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలక నామినేషన్ల ఘట్టం అత్యంత ఆసక్తికర పరిణామాల మధ్య ప్రశాంతంగా ముగిసింది. శనివారం చోటుచేసుకున్న దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టారు.
కవ్వింపు చర్యలకు అవకాశం ఇవ్వకుండా పలుచోట్ల వైకాపా ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో నామపత్రాల దాఖలు అంకం ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా పూర్తయింది.
Comments
Loading comments...

