Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫ్యూచర్ సిటీలో సీఎం పర్యటన

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 10:07 AM హైదరాబాద్General
ఫ్యూచర్ సిటీలో సీఎం పర్యటన - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఫ్యూచర్ సిటీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఇబ్రహీంపట్నంలో పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించి, 6 గంటలకు NIUM క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...