వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ ఏడాది ప్రారంభంలో కిలో రూ.4 లక్షలు దాటిన వెండి ధర ప్రస్తుతం రూ.1.70 లక్షల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 120 డాలర్ల నుంచి 45.87 డాలర్లకు దిగివచ్చింది. దీంతో వెండి తన విలువలో 60 శాతానికి పైగా కోల్పోయింది.
అమెరికాలో ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, డాలర్ విలువ, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.
Comments
Loading comments...

