వార్తలకు తిరిగి వెళ్లండి
ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులకు రూ.4,016 జీవనభృతి ఇవ్వాలని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు రూ.2,016 నుంచి రూ.4,016 ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక
మరిచిందన్నారు.
Comments
Loading comments...

