వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేపల్లిలో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటాచలం మండలం ఇస్కపాళెం, గుడ్లూరువారిపాళెం తదితర గ్రామాల్లో పర్యటించి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
రూ.26 కోట్ల సవిటి కాలువ పనుల్లో వైసీపీ నేతలు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, వారికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

