వార్తలకు తిరిగి వెళ్లండి
JSW Greentech ఎలక్ట్రిక్ వాహనాల కోసం AMPSTAR బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ఇప్పటివరకు రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు JSW MG Motor India ఛైర్మన్ పార్థ్ జిందాల్ తెలిపారు.
సామర్థ్య వినియోగం 70% దాటితే ఛత్రపతి శంభాజీనగర్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామన్నారు. 7–18 మీటర్ల బస్సులు, 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌ను తీసుకురానున్నారు. త్వరలో టిప్పర్లు, డంపర్లను కూడా ప్రవేశపెట్టనున్నారు
Comments
Loading comments...

