Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'మహాకాళి’లో అక్షయ్ ఖన్నా

Follow Udayam on Google
Sai Sep 10, 2026 12:09 PM జాతీయంవినోదం
'మహాకాళి’లో అక్షయ్ ఖన్నా - Udayam
‘ఛావా’, ‘ధురంధర్’ విజయాలతో పాపులర్ అయిన అక్షయ్ ఖన్నా తాజాగా ముంబైలో నిర్మాత రజత్ రవైల్‌తో కనిపించారు. వీరిద్దరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్షయ్ ఖన్నా త్వరలో ‘మహాకాళి’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇందులో అసుర గురువు శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

Comments

G
Loading comments...