వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రిలయన్స్ జియో యూజర్ల కోసం రూ.15కే అన్‌లిమిటెడ్ హైస్పీడ్ 5జీ డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ 24 గంటల వ్యాలిడిటీతో పనిచేస్తుంది. ఆన్‌లైన్ గేమింగ్, వీడియో డౌన్‌లోడ్లు, రిమోట్ వర్క్, వీడియో స్ట్రీమింగ్‌కు ఉపయోగపడుతుంది.
అయితే ఈ ప్లాన్‌లో వాయిస్ కాల్స్ సౌకర్యం ఉండదు. 5జీ డేటా అవసరమైన వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు.
Comments
Loading comments...

