వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ డీఎస్సీ-2026 పరీక్షలు డిసెంబర్ 20, 2026 నుంచి జనవరి 13, 2027 వరకు నిర్వహించనున్నారు. డిసెంబర్ 14 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నవంబర్ 11 నుంచి 30 వరకు apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి పరీక్ష ముగిసిన రెండు రోజులకు ప్రిలిమినరీ కీ, అభ్యంతరాల గడువు ముగిశాక ఫైనల్ కీ, అనంతరం ఏడు రోజులకు మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
Comments
Loading comments...

