Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా చమురుక్షేత్రంపై దాడి

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 7:44 AM జాతీయంGeneral
రష్యా చమురుక్షేత్రంపై దాడి - Udayam
రష్యాలోని లెన్‌గ్రాడ్‌ ఓబ్లాస్ట్‌ పరిధిలోని కిరిషి నగరంలో ఉన్న కీలకమైన చమురుశుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లతో భారీ దాడి చేసింది. ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యా స్థానిక అవసరాలకు సరిపడా చమురును ఉత్పత్తి చేయలేకపోతోంది. దీంతో భారత్ సముద్రమార్గం ద్వారా భారీస్థాయిలో పెట్రోల్‌ను రష్యాకు సరఫరా చేస్తూ మిత్రదేశానికి అండగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...