వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ బ్యాంకుల్లో 13,706 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. 8,183 ఆఫీస్ అసిస్టెంట్, 4,256 ఆఫీసర్ స్కేల్-1, 1047 స్కేల్-2, 220 స్కేల్-3 పోస్టులకు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. కొన్ని పోస్టులకు ఒకే పరీక్ష ఉండగా, డిగ్రీ కనీస అర్హత. కొన్ని పోస్టులకు పని అనుభవం అవసరం. మరిన్ని వివరాలకు IBPS అధికారిక వెబ్‌సైట్ చూడండి.
Comments
Loading comments...

