Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రవరంలో వేప చెట్టు కొమ్మ విరిగిపడి వ్యక్తికి గాయాలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 11:40 AM నంద్యాలGeneral
రుద్రవరంలో వేప చెట్టు కొమ్మ విరిగిపడి వ్యక్తికి గాయాలు - Udayam
రుద్రవరం మండలం పేరూరులోని దస్తగిరి స్వామి దర్గా వద్ద పురాతన వేప చెట్టు కొమ్మ వర్షాలకు విరిగిపడటంతో ముక్క మల్ల ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం, ఈ ఘటన నిన్న చోటుచేసుకుంది. గాయపడిన ప్రసాద్‌ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న పురాతన చెట్ల విషయంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...