వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు మరియు ఈ-ఆటోరిక్షాలలో ప్రయాణించేందుకు ఒకే కామన్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
డైలీ, వీక్లీ, మంత్లీ పాస్‌ల ద్వారా ప్రయాణికులపై చార్జీల భారం తగ్గడంతో పాటు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.
Comments
Loading comments...
