వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం RTC డిపోలో అద్దె ప్రాతిపదికన డ్రైవర్లుగా పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు RTC DM శ్రీనివాసరావు గురువారం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా అభ్యర్థులకు హెవీ లైసెన్సుతో పాటు రెండేళ్ల భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉండాలన్నారు.ఈ మేరకు డ్రైవింగ్ లైసెన్సు, జెన్యూన్ సర్టిఫికెట్ తదితర పత్రాలతో విజయనగరం డిపోను సంప్రదించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

