వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయవాడలో కనీసం ఆరుగురు ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటే వారి ఇంటి వద్దకే బస్సును పంపించే సదుపాయాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది. ప్రస్తుతం విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ఈ సేవ అందుబాటులో ఉంటుంది.
బస్టాండ్‌కు ఇంటి నుంచి ఉన్న దూరానికి సమానమైన టికెట్ రుసుము అదనంగా చెల్లించాలి. బస్సు సమయానికి కనీసం 4 గంటల ముందు 73828 25450, 99592 25450 నంబర్లను సంప్రదించాలి.
Comments
Loading comments...

