వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల క్రాసింగ్ వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
కాల్వ శ్రీరాంపూర్ నుంచి వస్తున్న బస్సు, కొలనూర్ వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...
