వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నిర్వహిస్తున్న 2వ బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టీరియల్ మీటింగ్స్–2026లో పాల్గొనేందుకు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న రష్యా ఉప క్రీడల మంత్రి శ్రీ అలెక్సీ మొరోజోవ్ కు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో మంత్రికి సాదరంగా స్వాగతం పలికి, వసతి, రవాణా తదితర ఏర్పాట్లను సమన్వయం చేశారు.
Comments
Loading comments...

