Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌ఆర్‌బీ సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ విడుదల

మానస శర్మ Jul 16, 2026 3:18 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
ఆర్‌ఆర్‌బీ సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ విడుదల - Udayam Digital
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్‌లో 5 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉన్నవారు దీనికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 20 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...