Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన HEO

Follow Udayam on Google
saychi kumar Aug 19, 2026 2:53 PM కామరెడ్డిGeneral
రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన HEO - Udayam
కామారెడ్డి జిల్లా ఇస్లాంపుర UPHC పరిధిలోని హర్జన్‌వాడలో నిర్వహించిన రొటీన్ ఇమ్యునైజేషన్ (RI) సెషన్‌ను HEO రవీందర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకాల నమోదు, వ్యాక్సిన్‌ల నిర్వహణ, పిల్లలకు సకాలంలో టీకాలు అందుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.

Comments

G
Loading comments...