వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు రోటరీ భవన్ లో రోటరీకి సంబంధించిన నెల్లూరు మరియు గూడూరు జోన్స్ కి చెందిన 10 క్లబ్బులలోని సుమారు వందమంది క్రొత్త రోటరీ సభ్యులకు ఓరియంటేషన్ సెమినార్ నిర్వహించారు.
రోటరీ మాజీ డిస్టిక్ గవర్నర్ బొమ్మి రెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ వరుసగా పలు కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. రోటరీ సేవలు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించి ఉన్నాయన్నారు.
Comments
Loading comments...

