Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్‌పై కూలిన పైకప్పు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 10:49 AM పెద్దపల్లి General
మైనర్‌పై కూలిన పైకప్పు - Udayam
రామగుండం సింగరేణి GDK-11వ బొగ్గు గనిలో ఆదివారం రాత్రి బొగ్గును వెలికి తీసే మైనర్‌పై పైకప్పు కూలింది. ఘటన సమయంలో కార్మికులు సమీపంలో లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. పెద్ద ఎత్తున బొగ్గు ముక్కలు పడటంతో యంత్రం అందులోనే చిక్కుకుపోయింది. అధికారులు బొగ్గును తొలగించి కంటిన్యూస్ మైనర్‌ను బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...