వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయి మండలంలోని లవ్వాల, కొండపర్తి, కౌశెట్టివాయి, ఆశన్నగూడ–ఎల్లాపూర్ రహదారులు అధ్వానంగా మారాయి. కోట్లాది రూపాయలు మంజూరైనా అటవీశాఖ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయి.
లవ్వాల రహదారి 15 ఏళ్లుగా కంకరతోనే ఉంది. అత్యవసర వేళ అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

