వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి కురుపాం మెయిన్ రోడ్డుపై హల్చల్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన శివన్నపేటకు చెందిన చంద్రవంశం జితేంద్ర ప్రసాద్ (26)పై SI పి. నారాయణరావు కేసు నమోదు చేశారు.
పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయి పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. బ్రీత్ ఎనలైజర్లో 381 రీడింగ్ నమోదవడంతో మద్యం సేవించినట్లు నిర్ధారించారు.
Comments
Loading comments...

