Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై గుంత.. వాహనదారులు అప్రమత్తం

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 2:58 PM నిజామాబాద్General
రోడ్డుపై గుంత.. వాహనదారులు అప్రమత్తం - Udayam
సుద్దులం గ్రామంలోని వెంకటాపురం పోచవ్వ ఆలయం వద్ద రహదారి పక్కనే రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతను వెంటనే పూడ్చి ప్రమాదాలు నివారించాలని, అప్పటివరకు వాహనదారులు ఇరువైపులా చూసుకుంటూ నెమ్మదిగా వెళ్లాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...