Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు వెడల్పు బాధితులకు న్యాయం చేయాలి: దొంత కర్ణకర్

Follow Udayam on Google
Sudheer Oct 05, 2026 4:49 PM కరీంనగర్General
కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో రోడ్డు విస్తరణ బాధితుల రిలే దీక్షలు ఐదో రోజుకు చేరాయి. శిబిరాన్ని సందర్శించిన బీజేపీ దళిత మోర్చా మండల అధ్యక్షుడు దొంత కర్ణకర్ బాధితులకు సంఘీభావం తెలిపారు. నష్టపోతున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...