వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోట (M) పెద్ద గుజ్జివాడ సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగంవలస గ్రామానికి చెందిన సుబ్బారావు అనే యువకుడు మృతి చెందాడు. పాతపట్నం మండలం తెంబూరు నుంచి పెద్దలంబ వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఆయనతో పాటు ప్రయాణిస్తున్న నాగరాజు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Loading comments...

